Thank you UNIVERSE

ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశిలో మనిషి జన్మ చాల ఉన్నతమైనది. అలాంటి ఉన్నతమైన జన్మ తీసుకున్న తను, తాను తనవారి జీవనమనుగడ కోసం ఎంతగానో ఆరాటపడుతున్నాడు. తాను తనవారి పోషణ కోసం కావలసిన డబ్బు, సంపదకోసం పడరానిపాట్లు పడుతూ తనకు కనబడ్డ ప్రతి రాయిని, Readmore

ఆనంద మహా సంపదల శుభోదయం

ఆధ్యాత్మిక ఆత్మీయులకు, ఐశ్వర్యవంతులకు, మహాసంపన్నులకు, అపరకుబేరులకు, నవసమాజ నిర్మాతలకు, సమసమాజ నిర్దేశకులకు, అనంతవిశ్వం యొక్క ఆశీస్సులు! శుభాకాంక్షలు మరియు దీవెనలతో ఆనంద మహా సంపదల శుభోదయం  💵💸💰👑🧘

ప్రతి రాయిలోను ఒక శిల్పం దాగి ఉంటుంది.

ప్రతి రాయిలోను ఒక శిల్పం దాగి ఉంటుంది. సుత్తితో బద్దలు కొడితే శిల్పం రాదు.ఉలితో చెక్కాలి.అప్పుడే ఆ రాయిలోనుంచి అపురూపమైన శిల్పం బయటపడుతుంది. అలాగే ప్రతి మనిషి జీవితంలొ ఒక అద్భుతమైన శక్తి దాగుంటుంది. దాన్ని ఎప్పుడైతే గుర్తిస్తామో మనమంటే ఏమిటో నిరూపించుకోవచ్చు.